హైదరాబాద్ నుంచి జిల్లాలకు బస్సు సర్వీసులు ప్రారంభం
బంద్ సందర్భంగా భాగ్యనగరంలో నిలిచిపోయిన బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.